- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మోగా గ్రామ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఈనెల 26న జరుపుకునే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ హాలే బస్వంత్ 105 మంది విద్యార్థులకు తన సొంత ఖర్చులతో షూజులు పంపిణీ చేశారు. సర్పంచ్ అందించిన సేవలు పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



