Wednesday, May 13, 2026
E-PAPER
Homeజాతీయంబల పరీక్షలో నెగ్గిన విజయ్‌ ప్రభుత్వం

బల పరీక్షలో నెగ్గిన విజయ్‌ ప్రభుత్వం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బలపరీక్షలో తమిళనాడు సీఎం విజయ్‌ నెగ్గారు. డీఎంకే వాకౌట్ చేయగా.. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం విజయ్‌కు మద్దతు ఇచ్చింది. ఇవాళ బల నిరూపణ తీర్మానాన్ని విజయ్‌ ప్రవేశపెట్టి మాట్లాడారు. తమ ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉంటుందని వెల్లడించారు. తమ మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ హామీలను కూడా కొనసాగిస్తామని విజయ్ వెల్లడించారు. మొత్తం సభ్యుల 234 కాగా. బల నిరూపణకు 118 అవసరం. అయితే, విజయ్‌ ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు దక్కింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -