Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు వ్యాస రచన పోటీలు

విద్యార్థులకు వ్యాస రచన పోటీలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం వ్యాస రచన పోటీలను నిర్వహించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి పోలీస్ ఆధ్వర్యంలో ఈ వ్యాస రచన పోటీలను నిర్వహించారు. విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో  వ్యాస రచన పోటీలను నిర్వహించారు.అనంతరం వ్యాచరచన పోటీలో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఇద్దరు విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.. ఈ కార్యక్రమంలో కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -