Friday, January 23, 2026
E-PAPER
Homeకరీంనగర్ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు 

ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – వీర్నపల్లి 
వీర్నపల్లి మండల కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ సంఘం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి పురస్కరించుకొని విగ్రహంకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎస్సై వేముల లక్ష్మన్, సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న ఎంపిటిసి అరుణ్ కుమార్ మాట్లాడుతు నేటి యువత దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లేశం,ఉప సర్పంచ్ జక్కుల నరేష్, సర్పంచ్ లు రమేష్, కృష్ణ, శ్రీకాంత్ , వార్డు సభ్యులు భగ వంతం, గోరేమియా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్, ఏ ఎం సి డైరెక్టర్ చంద్ర మౌళి, మాజి ఉప సర్పంచ్ బోయిని రవి,నాయకులు , లింబయ్య , శ్రీనివాస్, లక్ష్మి రాజం, తిరుపతి నాయక్,యూత్ నాయకులు, నాగ రాజు, లక్ష్మి నారాయణ, అనుదీప్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -