Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గురుద్వార్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే 

గురుద్వార్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గురుద్వార్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన అనుచరులతో కలిసి దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా గురుద్వార్ సిబ్బంది, పూజారులు ఎమ్మెల్యే గారిని సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -