Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్రిలియంట్లో ఘనంగా వసంతి పంచమి వేడుకలు

బ్రిలియంట్లో ఘనంగా వసంతి పంచమి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో బ్రిలియంట్ హైస్కూల్లో వసంతి పంచమి వేడుకలు నిర్వహించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ వాలా శశిధర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా వసంత పంచమి విశిష్టత, సుభాష్ చంద్రబోస్ గొప్పతనంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -