- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామ సర్పంచ్గా కొండ రాజమ్మ ఇటీవల ఎన్నికై బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో శుక్రవారం భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -



