Saturday, January 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి బియ్యం చేయూత..

బాధిత కుటుంబానికి బియ్యం చేయూత..

- Advertisement -

నవతెలంగాణ ఆలేరు రూరల్

ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో ఇటీవల మరణించిన కందుల నాగయ్య కుటుంబాన్ని పరామర్శించి కీ.శే. పరిదే మల్లయ్య జ్ఞాపకార్థంగా శనివారం 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సభ్యులు తమవంతు సహాయంగా ఈ చేయూత అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బండ రాజబాబు,శ్రీరాముల రాజు,మామిడలా మణికంఠ,ఎర్ర మధు,జంగిటి నరేష్,గౌడ కిరణ్,గౌడ సంతు తదితరులు పాల్గొని మృతుని కుటుంబానికి ధైర్యం చెప్పి,అవసరమైన సహాయం ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -