- Advertisement -
నవతెలంగాణ-పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పోతునూరు సర్పంచి పోతునూరు స్టేజీ నుంచి పోతునూరు గ్రామం వరకు నాలుగేళ్లుగా రోడ్డు మోకాళ్ళ లోతు గుంతలు ఏర్పడి ప్రమాదంగా మారింది. ఈ రోడ్డుపై పులిచర్ల, పోలేపల్లి, ఏనేమీదిగూడెం ఆతరువాత కోతులను తరుముటకు గ్రామం చింపాంజీ వేషం ధరించేల చేసి కోతులు చాలా వరకు లేకుండా చేశారు.శనివారం పోతునూరు స్టేజి నుంచి గ్రామం వరకు ప్రమాదకరమైన గుంతలు సొంత ఖర్చులతో పూడ్చి వేశారు.దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



