- Advertisement -
నవతెలంగాణ–మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల సర్పంచ్ గా ఇటీవల ఎన్నికై బాధ్యతలు చేపట్టిన బండారి నర్సింగంను, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఐకెపి సిబ్బంది శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
- Advertisement -



