- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
దేశ భవిష్యత్తు ఓటు చేతులనే ఉంటుందని 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకొని నిజమైన నాయకులను ఎన్నుకొని దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని తహసిల్దార్ స్వప్న పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యార్థుల తోటి ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలలో ఓటున్న ప్రతి ఒక్కరు పాల్గొని ఓటు వేయాలని కోరారు. సర్పంచ్ శంకరు ముదిరాజ్, ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు బాల్ రెడ్డి, తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది రఘు, వెంకటయ్య, జాంగిర్. పర్వతాలు,
- Advertisement -



