Monday, January 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రెస్, అడ్వకేట్ స్టిక్కర్లపై తెలంగాణ సర్కార్ కఠిన ఆంక్షలు

ప్రెస్, అడ్వకేట్ స్టిక్కర్లపై తెలంగాణ సర్కార్ కఠిన ఆంక్షలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: వాహనాలపై అనధికారికంగా ప్రెస్, అడ్వకేట్, ప్రభుత్వ చిహ్నాలు, HRC స్టిక్కర్లు వాడటంపై తెలంగాణ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. గుర్తింపు పొందిన జర్నలిస్టులు మాత్రమే ‘PRESS’ అని రాసుకోవాలని, అది కూడా నంబర్ ప్లేట్లపై ఉండకూడదని సమాచార పౌర సంబంధాల శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలు వాహనదారుల్లో చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -