- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా కుభీర్ మండల అధికారి ఎంపీడీఓ గంగా సాగర్ రెడ్డి కి జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డు ప్రశాంస పత్రం అందించడం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామాల నాయకులు సహకరించిన అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలపరు. ఈ అవార్డు మరింత మండల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
- Advertisement -



