- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం జలాల్ పూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూగ భోజన్న ,గ్రామ పంచాయతీ సెక్రటరీ దేవేందర్, కరోబార్ వేణుగోపాల్ , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభిమన్యు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



