Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుక 

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుక 

- Advertisement -

మైరాడ సీడర్ స్వచ్ఛంద సంస్థ పీజీ కోఆర్డినేటర్ హరీష్ 
నవతెలంగాణ – నెల్లికుదురు

మండల కేంద్రంలోని మైరాడ లీడర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నట్లు ఆ సంస్థ మండల పీజీ కోఆర్డినేటర్ హరీష్ తెలిపారు. వేడుకలు పురస్కరించుకొని జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్ అండ్ ఇ మమత, అకౌంటెంట్ ప్రవీణ్ కుమార్, ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ దాస్ మరియు నెల్లికుదురు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, మహిళా రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -