- Advertisement -
– స్ట్రాంగ్ రూం లో బ్యాలెట్ బాక్సులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ అతికొద్ది సమయంలో వెలువడుతోంది ఎన్నికల అధికారులు పోలింగ్ సామాగ్రి సిద్దం చేసుకుంటున్నారు. అశ్వారావుపేట మున్సిపాల్టీ పోలింగ్ కోసం 85 బ్యాలెట్ బాక్సులను మున్సిపల్ కమీషనర్ బి.నాగరాజు సోమవారం సిద్దం చేసారు.ఈ బాక్సులను స్థానిక వ్యవసాయ కళాశాల లోని స్ట్రాంగ్ రూం లో భద్రపరిచి నట్లు ఆయన తెలిపారు. ఈ కళాశాల లోనే స్ట్రాంగ్ రూ,పోలింగ్ సామాగ్రి పంపిణీ,తిరిగి భద్రపరచడం,ఓట్లు లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
- Advertisement -



