Tuesday, January 27, 2026
E-PAPER
Homeజిల్లాలుకింగ్ కోఠి జిల్లా ఆస్పత్రికి ప్రశంసా పత్రాల వెల్లువ

కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రికి ప్రశంసా పత్రాల వెల్లువ

- Advertisement -

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గర్భిణీలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించినందుకు గాను  గైనిక్ హెచ్ ఓ డి డాక్టర్ గా డాక్టర్ జ్యోతిర్మయికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన ప్రశంసా పత్రం అందించారు. ఈ సందర్భంగా కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు వైద్య విధానా పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ చేతుల మీదుగా ఆర్ఎంఓ డాక్టర్ సాధన ప్రశంసా పత్రం అందుకున్నారు. అలాగే కలెక్టర్ చేతుల మీదుగా డాక్టర్ జ్యోతిర్మయి, కమిషనర్ చేతుల మీదుగా సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ నరసింహారెడ్డి, జగన్ లను ఆయన అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -