Sunday, May 25, 2025
Homeతెలంగాణ రౌండప్శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు 

శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలోని ఇసన్నపల్లి(రామారెడ్డి)లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయ హుండీ లెక్కింపును సహాయ కమిషనర్ వి విజయరామారావు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రభు మాట్లాడుతూ… రూ.2,72,759, మిశ్రమ బంగారం o.40.980 మిల్లీ గ్రాములు, మిశ్రమా వెండి 8.680 మిల్లీగ్రాములు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, అర్చకులు శ్రీనివాస్ శర్మ, వంశి శర్మ, భక్త బృందం, మహిళా సంఘం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -