Tuesday, January 27, 2026
E-PAPER
Homeఆటలుటీ20 ప్రపంచ కప్ 2026.. స్కాట్లాండ్ జట్టు ప్రకటన

టీ20 ప్రపంచ కప్ 2026.. స్కాట్లాండ్ జట్టు ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్ 2026 కోసం స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు తమ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.
జట్టు
రిచీ బెరింగ్టన్ కెప్టెన్‌ టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఒలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్ సభ్యులుగా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -