Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ రేంజ్ లో వన్యప్రాణుల లెక్క ఉన్నట్టా? లేనట్లా.?

కొయ్యుర్ రేంజ్ లో వన్యప్రాణుల లెక్క ఉన్నట్టా? లేనట్లా.?

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
అటవీశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంతు గణన కార్యక్రమంలో భాగంగా పారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి ప్రారంభించారు. కొన్ని రేంజ్ కార్యాలయాల్లో లెక్క సైతం ముగిలిసినట్లుగా తెలుస్తోంది. కానీ కొయ్యుర్ రేంజ్ పరిధిలో జంతు గణన లెక్కలు ప్రారంభించారా..కొనసాగుతోందా…పూర్తి అయిందా..అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కొయ్యుర్ రేంజ్ పరిధిలో తాడిచెర్ల, మల్లారం,రుద్రారం నాలుగు సెక్షన్లు,8 బిట్లు ఉన్నాయి. కొయ్యుర్ రేంజ్ పరిధిలో మొత్తం 14,70 హెక్టార్లు లేదా 35 వేల పారెస్ట్ ఉంది. ఇప్పటికైనా పారెస్ట్ అధికారులు శాఖాహర, మాంసహర జంతువుల లెక్కలు తెలపాలని జంతు ప్రియులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -