- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న రాము ఉత్తమ ఎంపీఓ గా ఎంపికయ్యారు. సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా అడిషనల్ కలెక్టర్ , మరియు ఎస్పీ రాజేష్ చేతులమీదుగా ప్రశంసా పత్రం తో పాటు జ్ఞాపికను అందజేశారు. జుక్కల్ మారుమూల ప్రాంతంలో రెండేళ్లుగా విధేయులు నిర్వహిస్తున్న రాము గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏరువయ్యారు. నిత్యం ప్రజల పనే తప్ప తన సొంత పనులకు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా పేద ప్రజలకు సాయం అందించారు. అందుకే జుక్కల్ ప్రాంత వాసులకు సుపరిచితుడు అయ్యాడు. ఉత్తమ వాడు పొందినందుకు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది మరియు మండలంలోని 30 గ్రాముల సర్పంచులు శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -



