- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని బుధవారం సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, అదనపు కలెక్టర్ అంకిత్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తదితరులు సందర్శించినారు. నామినేషన్ కేంద్రాలను పరిశీలించి తగు సూచనలు సలహాలు చేసినారు.
- Advertisement -



