- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ బార్ అసోసియేషన్ హాలు నందు న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో 2026 సంవత్సర నూతన టేబుల్ క్యాలెండర్ ను గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, సీనియర్ న్యాయవాది లోక భూపతి రెడ్డి, ఉపాధ్యక్షులు గటడి ఆనంద్, కోశాధికారి గజ్జల చైతన్య, గ్రంథాలయ కార్యదర్శి కుందారపు శ్రావణ్ న్యాయవాదులు పాల్గొన్నారు.
- Advertisement -



