- Advertisement -
నవతెలంగాణ- సదాశివనగర్
బి సి ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ను కల్వరాల్ కాంప్లెక్స్ సమావేశంలో జిల్లా విద్యా శాఖాదికారి శ్రీ రాజు మండల విద్యాదికారి యోసేఫ్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో బిసిటియు జిల్లా అద్యక్షులు సంగెం శ్రీనివాస్, మండలములోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాలుగొన్నారు.
- Advertisement -



