Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండవ రోజు నామినేషన్ల స్వీకరణ 

రెండవ రోజు నామినేషన్ల స్వీకరణ 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌన్ 
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా, గురువారం  మున్సిపల్ కార్యాలయం వద్ద 25 నామినేషన్లు ఎన్నికల అధికారులు స్వీకరించారు. బిజెపి పార్టీ నుండి 6 బి.ఆర్.ఎస్ పార్టీ నుండి 10 కాంగ్రెస్ 6 ఇతరులు నుండి 3 నామినేషన్లు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డిఓ కృష్ణా రెడ్డి , మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి , వి ఆంజనేయులు, సత్య ఆంజనేయ ప్రసాద్ ,అనురాధ, హేమంత్, వెంకటేష్, మేనేజర్ జగన్మోహన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -