Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ సంఘాల అధ్యక్షులకు శిక్షణ

గ్రామ సంఘాల అధ్యక్షులకు శిక్షణ

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
బిచ్కుంద మండల సమాఖ్య అధ్యక్షురాలు మహానంద అధ్యక్షతన బిచ్కుంద మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లకు రెండు రోజుల శిక్షణ  కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో సీనియర్ సీఆర్పీ లు అనురాధ, శ్రీలత సంఘం, గ్రామ సంఘాల బలోపేతం, సమావేశాల నిర్వహణ, పాలక వర్గ కార్యవర్గ సభ్యుల విధులు-బాధ్యతలు, ఆడిట్, వనరుల సమీకరణ, నిధుల నిర్వహణ, ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాలు, ఆర్ధిక నిర్వహణ మొదలగు అంశాల పై రెండు రోజులు శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ శిక్షణ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, ఏపీఎం వెంకట్, సీసీలు, అకౌంటెంట్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -