నవతెలంగాణ- మునుగోడు
మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో సంఘ బంధం భవనం నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో గంగుల యుగంధర్ రెడ్డి, తాసిల్దార్ నరేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులకు సంఘ బంధం భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ విజయ భాస్కర్ , పంచాయతీరాజ్ ఏఈ సతీష్ రెడ్డి , సీసీ మల్లేశ్వరి , గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ, ఉప సర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి ఉప్పునూతల స్వామి, వార్డు సభ్యులు జీడిమడ్ల నరేష్, జాల నర్సింహ, దాము కేతమ్మ, బోయపర్తి ప్రసాద్, సూర సురేష్, గోలి పార్వతి ,సంఘభంధం అధ్యక్షురాలు చేపూరి చంద్రకళ, బోయపర్తి యాదమ్మ, జీడిమడ్ల యాదమ్మ , వివో లు పద్మ, లావణ్య, ఇందిరమ్మ తదితరులు ఉన్నారు.
కొంపల్లిలో సంఘభంధం భవనం నిర్మాణానికి భూమిపూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



