నవతెలంగాణ-కమ్మర్ పల్ల
మండల కేంద్రంలో ఫిబ్రవరి 1న జరగనున్న శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జాతర సందర్భంగా నిర్వహించే అన్న వితరణ కార్యక్రమనికి మండల కేంద్రానికి చెందిన దుబాయ్ నర్సయ్య రూ.పదివేల వితరణ చేశారు. ఈ మేరకు విరాళం మొత్తాన్ని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జాతర నిర్వహకులైన స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు శుక్రవారం అందజేశారు. అన్న ఇతరులకు పెద్ద మొత్తంలో విరాళామందిర్ సహకరించిన దుబాయ్ నరసయ్యకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మానవ హక్కుల సమితి బాల్కొండ ఇంచార్జి అధ్యక్షులు పాలెం చిన్న గంగారం, కమ్మర్ పల్లి మానవ హక్కులసమితి అధ్యక్షులు సామ కిషన్ కపిల్, గ్రామ అభివృద్ధి అధ్యక్షుడు భోగ రామస్వామి, గ్రామ సంఘ సభ్యులు నూకల బుచ్చి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
అన్న వితరణ కోసం పదివేల విరాళం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



