Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు మండలంలో సీఎం కప్ క్రీడా పోటీలు 

రేపు మండలంలో సీఎం కప్ క్రీడా పోటీలు 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రేపు ఉదయం 9 గంటల నుండి సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో జిసి మున్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. క్రీడలలో భాగంగా యువతకు కబడ్డీ, కోకో,వాలీబాల్,అథ్లెటిక్స్ గేమ్స్ లు నిర్వహించడం జరుగుతుందని మండలం లోని ఆసక్తి గల యువతి, యువకులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని క్రీడా పోటీలలో పాల్గొనాలని సూచించారు. మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను నియోజకవర్గస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు పంపడం జరుగుతుందని తెలిపారు. క్రీడా పోటీల పై సందేహాలు ఉంటే పీడి కరుణాకర్ రెడ్డి 9542147417 ఫోన్ నెంబర్ కు సంపాదించాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -