- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: జనవరి 31న బంగారం రేట్లు కొద్దిగా తగ్గాయి. దీంతో జనవరి 30 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.862 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా తగ్గి రూ.16,058గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14,720గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
- Advertisement -



