- Advertisement -
నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని న్యాల్కల్ గ్రామంలో శనివారం రోజున ఎలక్ట్రిసిటీ డి ఈ రమేష్ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు ప్రజా బాట నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు తమ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తమ పొలాల్లో గాని గ్రామంలో గాని ఎటువంటి సమస్యలు సప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సతీష్ రావు, వాడు మెంబర్స్ రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



