Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత..

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన కాయితీ వీరారెడ్డి పేరిట మంజూరైన రూ. 60 వేల సీఎం సహాయనిధి చెక్కును కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కేశమల్ల కృష్ణ, గ్రామ ఉపసర్పంచ్ ప్రసాద్ చారి లు శనివారం అందజేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేసుకొని ఆ బిల్లుల సహాయంతో సీఎం సహాయనిధి కి దరఖాస్తు చేసుకోగా సీఎం సహా నిధి మంజూరైనట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జక్కుల మల్లేష్ యాదవ్, కాటిక అంజయ్య, మాడుగుల నిరంజన్, లలిత మల్లయ్య, మమత అనిల్ కుమార్, నెంట శ్రీను, గంగాపురం శ్రీను, గంగాపురం శ్రీశైలం, హరిలాల్, సుధాకర్,వెంకటేష్, కాటిక రాములు, కృష్ణయ్య, కొండల్ రెడ్డి, వెంకటయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -