Sunday, February 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స.హ చట్టం.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.!

స.హ చట్టం.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.!

- Advertisement -

ఆర్టిఐ క్యాలెండర్ ఆవిష్కరణలో కొయ్యుర్ ఎస్ఐ నరేశ్
నవతెలంగాణ – మల్హర్ రావు

సామాన్యుడు అర చేతిలో సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధమని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్  అన్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ క్యాలెండర్ 2026ను ఆదివారం కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో ఎస్-2రాజన్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాలనలో పారదర్శకత, జవాబుదారితనం ఉండాలని, అవినీతి నిర్మూలనకు దోహద పడుతుందని, సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్, ఆర్టీఐ  కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, మండల సభ్యుడు రాజ సమ్మయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -