- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని పోసానిపేటలో నోబెల్ ఆప్టికల్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ సర్పంచ్ ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహించి, అవసరమున్నవారికి కంటి అద్దాలను, మందులను అందజేశారు. కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ సాకలి సాయిలు, గ్రామస్తులు సిహెచ్ రాజు, పోతుల బాపురెడ్డి, పోతుల మోహన్ రెడ్డి, పోతుల సంజీవరెడ్డి, గాండ్ల రవి, బండి తిరుపతి, మైపాల్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



