- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ మానవత్వం చాటుకున్నారు. ఆదివారం తాడిచెర్ల గ్రామానికి ఓల్లాల అనారోగ్యంతో మృతి చెందారు. అయితే రామయ్యకు పిల్లలు లేరు.సర్పంచ్, ఉప సర్పంచ్ లు పెద్దకొడుకులై అంత్యక్రియలకు హాజరై,మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం పాడే మోశారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం నాయకులు కుక్కడపు వెంకటేశ్వర్లు, నాగరాజు, రమేష్ తోపాటు పలువురు పాల్గొన్నారు.
- Advertisement -



