Sunday, February 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్న షక్కర్గాలో షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

చిన్న షక్కర్గాలో షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గా గ్రామంలోని ముస్లిం కుటుంబాలకు మంజూరైన షాదీ ముబారక్ చెక్కులను ఆ గ్రామ సర్పంచ్ దిగంబర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.1 లక్ష 116 చెక్కుల రూపంలో అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం ముస్లిం నిరుపేద మహిళలకు ఒక వరం లాంటిదని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు, మండల తాసిల్దార్ ఎండి ముజీబ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -