Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈజిఎస్ రద్దుపై ధర్నాను విజయవంతం చేయాలి

ఈజిఎస్ రద్దుపై ధర్నాను విజయవంతం చేయాలి

- Advertisement -

మండలాధ్యక్షులు బడితెల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో మంగళవారం తాడిచెర్ల ఎంపిడిఓ కార్యాలయం ముందు నిరసన, ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్నీ కాంగ్రెస్ పార్టీలోని అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, ఉపాది హామీ కూలీలు, మహిళ సంఘాలు ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -