Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరు మున్సిపాలిటీలో నామినేషన్ల ఉపసంహరణ 

ఆలేరు మున్సిపాలిటీలో నామినేషన్ల ఉపసంహరణ 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను 
రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల నుండి నలుగురు అభ్యర్థులు వారి నామినేషన్లు 3వ వార్డు నుండి బేతి రాములు , 5వ వార్డు నుండి మోరిగాడి వెంకటేశ్వర్లు, 8వ వార్డు నుండి పాశికంటి ఉమాదేవి,10వ వార్డు నుండి హసీనా బేగం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డిఓ కృష్ణా రెడ్డి ,సహాయ జిల్లా ఎన్నికల అధికారి మరియు కమిషనర్ కే. శ్రీనివాస్ రెడ్డి , రిటర్నింగ్ ఆఫీసర్లు వి ఆంజనేయులు, ఎం.సత్యాంజనేయ ప్రసాద్, పి.అనురాధ, హేమంత్ కుమార్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు వెంకటేష్, ఏం.తిరుపతి రెడ్డి, కే.ఉమా శంకర్, ఎస్. సత్తిరెడ్డి మరియు సిహెచ్. ఉదయ్ కుమార్ మున్సిపల్ మేనేజర్ బి.జగన్ మోహన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -