Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని అర్గుల్ మాదిగ సభ్యులు కాంగ్రెస్ పార్టీ లో చేరారని సర్పంచ్ సాయన్న తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆశొక్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -