Tuesday, February 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీబీజీ రాంజీ వద్దు.. ఎంజిఎన్ఆర్ఈజిఎస్ ముద్దు

వీబీజీ రాంజీ వద్దు.. ఎంజిఎన్ఆర్ఈజిఎస్ ముద్దు

- Advertisement -

నినాదాలతో హోరెత్తిన ఎంపిడిఓ కార్యాలయం
నవతెలంగాణ – మల్హర్ రావు

కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతు కూలీల హక్కులను కాలరాయడానికి తీసుకొచ్చిన విబిజి రాంజి స్కిం వద్దు…కూలీల కడుపు నింపడానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఎంజీఎన్ ఆర్ ఈజిస్ పథకం ముద్దుని ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ ఆధ్వర్యంలో నినాదాలు చేపట్టి ఎంపిడిఓ కార్యాలయ అవరణం దద్దరిలింది.

బిజెపి డౌన్ డౌన్..కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఎంపిడిఓ క్రాoతికుమార్ వినపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాటారం మార్కెట్ చైర్మన్ పంథాకాని తిరుమల-సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,మాజీ పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,సర్పంచ్ లు బండి స్వామి,మేకల రాజయ్య,బండారి నర్సింగరావు, కొండ రాజమ్మ,అబ్బినేని లింగస్వామి,గడ్డం క్రాంతి, జంగిడి శ్రీనివాస్, చంద్రగిరి సంపత్,ఉప సర్పంచ్ లు బొబ్బిలి రాజు గౌడ్,అక్కల దేవేందర్ యాదవ్,తాళ్ల రవిందర్,వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు,ఇందారపు చెంద్రయ్య,సారయ్య,తిర్రు అశోక్,జంబోజు సంధ్యారాణి-రవిందర్, కాంగ్రెస్ నాయకులు సుగుణ,రాహుల్,జంపయ్య నాయక్,బండి రాజయ్య,మెరుగు రాజయ్య,అశోక్ రావు,కేశారపు చెంద్రయ్య,రాజ సమ్మయ్య,పల్లెర్ల మధు,ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -