Tuesday, February 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన సర్పంచ్

సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలం పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మంగళవారం సీఎం కబ్ క్రీడా పోటీలను సర్పంచ్ తిరుపతి లలిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు, ఎస్సై కే చంద్రమోహన్, ఎంపీడీవో వి కమలాకర్, పిఆర్టియు మండల అధ్యక్షులు టి సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -