Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరో వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా 

ఆరో వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా 

- Advertisement -

 నవతెలంగాణ – ఆలేరు టౌను 
 ఆలేరు మున్సిపల్ లోని ఆరో వార్డును, అన్ని రంగాలలో అభివృద్ధి పనులు చేపట్టి, ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, బిఆర్ఎస్ ఆరో వార్డు అభ్యర్థి రాయపురం శ్రీనివాస్ అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం వార్డు పరిధిలోని ఓటర్లను కలిశారు.  తనను గెలిపించి వార్డభివృద్ధికి బాటలు వేయాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాదాని ఫిలిప్, జంపాల దశరథ, వట్టిపల్లి మొగిలి మల్లయ్య, మొరిగాడి వెంకటేష్, కుండే సంపత్, రాయపురం నరసింహులు, దొంతుల ఎల్లేష్, ఆలేటి అరుణ, రాయపురం సుధాకర్, రాయపురం శేఖర్, పల్లె మహేష్, కుల్ల వెంకటేష్, వస్పరి బాలయ్య, సంగి నాగరాజు, చిన్నం వెంకటేష్, తూర్పాటి సమ్మయ్య, తూర్పాటి ఆంధ్రయ, ఎర్రోజు రాజు, తూర్పాటి యాదగిరి, పడతం జాషువా, కర్రే భాస్కర్. జహంగీర్, దొంతుల రామచందర్ ,తూర్పాటి మోషే, చంద్రమౌళి, రాజయ్య, దావీద్, జాన్, సమ్మయ్య, బీదని యాదగిరి, రాయపురం మహేష్, రాయపురం భాస్కర్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -