- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
గంగపుత్ర సంఘం మండల అధ్యక్షునిగా ఎన్నికైనసందర్బంగా ఎల్లుల్ల చిన్న శ్రీనివాస్ గురువారం కేసారం గ్రామ సర్పంచ్ యట నర్సారెడ్డి, విడిసి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



