Friday, February 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

- Advertisement -

కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ-సమ్మయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ-సమ్మయ్య అన్నారు. గ్రామానికి చెందిన గుంటి సడవలి ఇటీవల అనారోగ్యంతో చెందారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు శుక్రవారం బాధిత కుటుంబాన్ని సర్పంచ్ పరమర్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని సన్నబియ్యం బస్తాను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు వేల్పుల సారమ్మ,కాంగ్రెస్ నాయకులు లాకవత్ రాజేందర్, బిస్కుల అశోక్, గొట్టం లక్ష్మీ, వేల్పుల వెంకటేష్, పర్వతాలు, లచ్చయ్య, కుంభం బాపురెడ్డి, గడ్డం లచ్చయ్య, ఆంగోత్ రవీందర్, ఆoగోత్, స్వామి, సుంకే వేంకటి, గొట్టం ఎల్లయ్య, గుంటి.కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -