Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్17వ వార్డ్ అభ్యర్థి చేన్న స్వాతిని గెలిపించండి

17వ వార్డ్ అభ్యర్థి చేన్న స్వాతిని గెలిపించండి

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

17వ వార్డ్ అభ్యర్థి చేన్న స్వాతి మహేష్ ను గెలిపించాలని కోరుతూ వారికి మద్దతుగా శనివారం మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు చెన్న స్వాతి మహేష్  కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -