- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు.
భూపాలపల్లి జిల్లాలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సభకు రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు, కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు, వివిధ వాహనాల్లో కాంగ్రెస్ సర్పంచ్ లు, ఉప సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకురాళ్లు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు
- Advertisement -



