Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదర్శంగా జై మాతాదీ వెల్ఫేర్ సొసైటీ 

ఆదర్శంగా జై మాతాదీ వెల్ఫేర్ సొసైటీ 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని వినాయక్ నగర్ లో గల 6వ వార్డులో గల జై మాతాదీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరూ వార్డు అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రమాణం చేశారు. ఈ మేరకు జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి మమత- రత్నాకర్ గౌడ్ హాజరై మాట్లాడారు. జిల్లాలో మీ కమిటీ ఆదర్శంగా నిలుస్తుందని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా అందరినీ చైతన్య పరుస్తున్నారని అభినందించారు. ప్రతి ఒక్క ఓటరు చైతన్యం నింపేలా ఈ కమిటీ ఆదర్శమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -