Tuesday, February 10, 2026
E-PAPER
Homeబీజినెస్హైదరాబాద్‌లో 111 స్క్రీన్లకు పీవీఆర్‌ ఐనాక్స్‌ విస్తరణ

హైదరాబాద్‌లో 111 స్క్రీన్లకు పీవీఆర్‌ ఐనాక్స్‌ విస్తరణ

- Advertisement -

హైదరాబాద్‌ : పీవీర్‌ ఐనాక్స్‌ 9 స్క్రీన్లతో కూడిన అత్యాధునిక మల్టీప్లెక్స్‌ను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వై జంక్షన్‌ వద్ద ఉన్న లేక్‌షోర్‌ మాల్‌లో అందుబాటులోకి తెచ్చింది. సోమవారం దీన్ని లాంచనంగా ప్రారంభించింది. బాలానగర్‌ మెట్రోస్టేషన్‌కు సమీపంలో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌తో కలిపి నగరంలో పీవీఆర్‌ ఐనాక్స్‌ స్క్రీన్ల సంఖ్య 111కు చేరిందని ఆ సంస్థ ఎండీ అజరు బిజిలీ తెలిపారు. హైదరాబాద్‌ ఒక డైనమిక్‌ మార్కెట్‌ అని ముఖ్యంగా యువత, జెన్‌ జీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సాంకేతికత, సౌకర్యాల కలయికతో ఈ కొత్త మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -