Saturday, February 14, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్విద్యార్థుల ఆందోళనతో ఓయూ పీజీ సెమిస్టర్ వాయిదా..

విద్యార్థుల ఆందోళనతో ఓయూ పీజీ సెమిస్టర్ వాయిదా..

- Advertisement -

నవతెలంగాణ – ఉస్మానియా యూనివర్సిటీ:- ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఈ నెల 19 నుండి జరగాల్సిన మొదటి సెమీస్టార్
పీజీ సెమిస్టర్స్ వాయిదా వేస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఒక ప్రకటన పేర్కొన్నారు. అంతకుముందు ఓయూ లో విద్యార్థులు చేస్తున్న ధర్నా వద్దకు చేరుకున్న ఓయూ ఓఎస్డీ , స్టూడెంట్ డీన్ లు విద్యార్థులతో మాట్లాడుతూ వారిని సముదాయించారు. వాయిదా పడిన ఈ 1 సెమిస్టర్ పరీక్షలు మార్చి మొదటి వారంలో నిర్వహించనున్నారు.మరొక వైపు పీజీ 3వ,సెమిస్టర్ పరీక్షలు ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ లో నిర్వహించనున్నట్లు కంట్రోలర్ పేర్కొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -