- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన బొమ్మన నరేందర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి యాదవ్ తెలుసుకొని శనివారం బాధితున్నీ పరమర్షించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంటా ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు అక్కల రాము, రమేష్, పోచంపల్లి రామకృష్ణ, అబ్బినేని తిరుపతి, అశోక్, దుండ్ర చిన ఓదెలు, అక్కల పెద్ద బాపు ఉన్నారు.
- Advertisement -



